DEVUDE NA ASRAYAM-దేవుడే నా ఆశ్రయం-TELUGU LYRICS-KRIPAL MOHAN-CHRISTIAN TELUGU SONG-2019 Telugu lyrics by CHRISTIAN TELUGU VIDEOS LYRICS: దేవుడే నా ఆశ్రయం – రక్షణ దుర్గము కరుణతో కరుణించిన – ప్రేమతో నను బ్రోచిన యేసుడే నా ఆశ్రయం – రక్షణ దుర్గము వేటగాని ఉరి నుండి –రక్షించిన నా యేసయ్య || 2 || కాపరై నను కాయుచు – కను పాపగా కాపాడిన ||2|| || యేసుడే || వరద వలె శ్రేమలోచ్చిన – తుఫానులే చెలరేగిన ||2|| నోవాహు ఓడరీతిన ||2|| || యేసుడే || PLEASE SUPPORT MY CHANNEL : https://www.youtube.com/channel/UCbdhM7qadGHMTmPzGJLPMjA LIKE SHARE AND SUPPORT FOLLOW US ON : teluguchristianvidos@gmail.com
Loop this playlist (10 videos)